Thursday, April 30, 2009

ప్రపంచంలో అతి ఖరీదయిన ప్రయోగం ఏమయ్యింది....?

కొన్ని రోజుల పాటు పత్రికల్లో ల్లో కలకలం రేపిన ప్రయోగం ఎమయ్యింది? మీకెప్పుడూ ఈ సందేహం రాలేదా?
ప్రపంచంలో అతి ఖరీదయిన ప్రయోగం( €3.2–6.4 billion) మరి!



2008 సెప్టెంబర్ లో ఈ ప్రయోగం, అందులోని అయస్కాంతాల లోపం వల్ల ఆగి పోయింది. లోపాన్ని సరి చేసాం త్వరలోనే ప్రయోగాన్ని మళ్ళీ మొదలు పెడతాం అంటూ నిన్ననే పత్రికా ప్రకటన చేసారు శాస్త్రవేత్తలు.

all the best to CERN.

for details of press release
http://press.web.cern.ch/press/PressReleases/Releases2009/PR06.09E.html

No comments:

avandia