అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల అయిదు సార్లు అనవసరంగా ఈ మధ్య కాలంలో 99 వద్ద సచిన్ అవుట్ అవ్వడం చూస్తుంటే, మామూలుగా సెంచరీ దగ్గర పడ్డప్పుడు నెమ్మదిగా ఆడే సచిన్ కంటే అంపైర్లే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నారు, పాపం...అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోనట్టయితే సచిన్ మరిన్ని సెంచరీలు చెయ్యగలిగే వాడు.. కాని ఒక్కటి మాత్రం నిజం, 99 స్కోరు వద్ద అవుట్ కావడం వల్ల ప్రతి ఒక్కరి అభిమానం మళ్ళీ అతని వైపే మళ్ళింది.
Monday, August 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలా చాలా అన్యాయం. ఈ సిరీస్‌లో ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు - నిన్నటి ఆటలో యువరాజ్‌సింగ్‌కు జీవనదానంతో సహా. కెమెరాలకు వీలైనంత ఎక్కువ అంపైరింగ్ అప్పగించడమే మంచిది.
Post a Comment