ఏం రాయాలనుకున్నా బూతులు తప్ప ఏమీ రావట్లేదు... 74 మంది పోలీసులను పొట్టన పెట్టుకొని ఏం సాధిస్తున్నారు? వేలమంది రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుతింటూంటే వారి ఎంగిలి మెతుకులు తినే వీరు అమాయక జవాన్లపైన పడి కొట్టు కొంటున్నారు.
చేతనైతే ఒక చెత్త రాజకీయ నాయకున్ని చంపండి... అప్పుడు మీరు ఆడవిలో అన్నలు అని ఒప్పుకోంటాం. ఇలా చెత్తపనులు చేస్తూ వుంటే మీరు ఎప్పటికి అన్నలు కాకా సున్నలు గానే మిగిలి పోతారు...
అమరులైన జవాన్లకు నా చిరు నివాళి.
Showing posts with label 74 police killed. Show all posts
Showing posts with label 74 police killed. Show all posts
Tuesday, April 6, 2010
Subscribe to:
Posts (Atom)